MNCL: సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం, సైబర్ జాగృతి దివస్ సందర్భంగా D4C ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మావల వైటీసీ కేంద్రం, శ్రీరామ్ కాలనీ ప్రభుత్వ రెసిడెన్షియల్ హైస్కూల్లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డేటింగ్ యాప్ మోసాలు, సైబర్ బుల్లీయింగ్, స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ మోసాలపై అవగాహన కల్పించారు.
Tags :