NZB: టీజీఎండీసీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ HYDలోని గాంధీ భవన్లో గురువారం పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పాలుగోన్నారు.