BDK: ఎటూరు నాగారం నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలలో ఐటీడీఏ భద్రాచలం పరిధికి చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రత్యేకంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అభినందించారు. జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు 14 సంవత్సరాల లోపు బాల బాలికలు గెలుపొందారని వెల్లడించారు.