W.G: నరసాపురం మండలం ఎల్బీచర్లలో కొలువైన శ్రీ గంగాలమ్మ అమ్మవారి 11వ వార్షిక మహోత్సవాలు ఈనెల 9 నుంచి 18 వరకు జరుగుతాయని ఆలయ కమిటీ పేర్కొంది. 9న అమ్మవారిని నిలబెట్టడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. 17న గ్రామంలో అమ్మవారి సంబరం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. 18న అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు.