NLG: భూమి పంచాయితీ పరిష్కరిస్తానని నమ్మించి ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. MLGకు చెందిన బాధిత మహిళ తన భూ సమస్యపై మునుగోడుకు చెందిన వ్యక్తిని ఆశ్రయించింది. అతడు ఆమెను దుప్పలపల్లి వద్ద ఉన్న ఎఫ్సీఐ గోదాముల వెనుకకు తీసుకెళ్లి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు.