PPM: జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత సంబంధిత అధికారులను కోరారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై DRO అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.