కడప నగర పరిధి అలంకానిపల్లె సమీపంలో బుధవారం రాత్రి రహదారి దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాహనాల అతివేగమే కారణమని తెలుస్తోంది.
Tags :