WGL: వర్ధన్నపేట (M) కేంద్రంలోని కడారి గూడెం GP చెందిన తిరుపతి రెడ్డి (50) తన ఇంటి ఆవరణంలో నిన్న సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రెడ్డి 1భార్య 25 ఏళ్ల క్రితం మృతి చెందగా, అనంతరం 2 వివాహం చేసుకుని భార్య పిల్లలతో HYDలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.