పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరగనుందని సమాచారం. ఇందులో భాగంగా APకి మరో కేంద్రమంత్రి పదవి దక్కుతుందని చర్చ నడుస్తోంది. ఇప్పటికే AP నుంచి TDP తరఫున రామ్మోహన్ & చంద్రశేఖర్, BJP తరఫున శ్రీనివాస వర్మ కేంద్రమంత్రులుగా ఉన్నారు. దీంతో ఈసారి కూటమిలో భాగమైన జనసేన MP(బాలశౌరి/ఉదయ్)కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.