W.G: ఉండి మండలం విలేజ్ హెల్త్ క్లినిక్‌ను బుధవారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఇద్దరు దాతల సహకారంతో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేటి నుంచే వైద్య సేవలు ప్రారంభంమవుతున్నాయని, వైద్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ఈ హెల్త్ క్లినిక్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.