కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు, సెగ్మెంట్లోని పలువురు డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు. బిక్షపతిని దోమకొండకు, రోజాను బీబీపేటకు, శృతిని రాజంపేటకు, సంతోషిని భిక్కనూరుకు బదిలీ చేశారు. వీరిలో పలువురు ఇప్పటికే తమ కొత్త బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం.