SRCL: చందుర్తి మండలంలో రేపటి నుంచి జీపిల్లో ఉపాధి హామీ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఏపీవో రాజయ్య గురువారం తెలిపారు. 8న కొత్తపేట, 9న మూడపెల్లి కిష్టంపేట రామారావు పల్లి, 10న అనంతపల్లి, రామన్నపేట, లింగంపేట్, మరిగడ్డ, బండపల్లి, జోగాపూర్, తిమ్మాపూర్, దేవుని తండా, ఎనగల్, ఆసిరెడ్డిపల్లి, 11న చందుర్తి నర్సింగాపూర్ మల్యాల,కట్ట లింగంపేట గ్రామాల్లో గ్రామ సభలు ఉంటాయన్నారు.