KNR: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను బుధవారం కరీంనగర్లో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు విజేందర్‌తో పాటు నాయకులు చింతకుంట సాగర్, తదితరులు పాల్గొన్నారు.