KMM: బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలి అనే డిమాండ్‌తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు పెనుకొండ ఉప్పలయ్య బుధవారం MRO విల్సన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు చీమళదారి విశ్వనాధ్ గౌడ్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, వారి బృందం పాల్గొన్నారు.