ASF: అత్యవసర సేవల కోసం టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912 అందుబాటులో ఉందని ఎస్ఈ ఉత్తమ్ జాడే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో విద్యుత్ బ్రేక్ డౌన్లు, ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యం, వైర్లపై చెట్లు విరిగిపడటం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.