HYD: అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్, మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కినేని నాగార్జున, అమలతో కలిసి కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును ఆయన గుర్తుచేసుకున్నారు. 1970ల కాలంలో ఆ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు ANR అన్నపూర్ణ స్టూడియోను ఎలా స్థాపించారో.. నేటికీ అదే స్థాయిలో గుర్తింపు ఉంది.