KMM: వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేసి సకాలంలో చెల్లించాలని TUCI రాష్ట్ర కార్యదర్శి పద్మ డిమాండ్ చేశారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే పథకాల చెల్లింపులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనాలు తక్షణమే విరమించుకోవాలన్నారు.