HYD: Ed.CET 2025 ఫేజ్-2 పూర్తి షెడ్యూల్ విడుదల చేసినట్లు HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. SEP 4న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన క్యాండిడేట్స్ వివరాలు అందుబాటులో ఉంచుతామని, SEP 5 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్స్, SEP 7న ఎడిట్ చేసుకునే అవకాశం,11వ తేదీన రిజల్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.