MDK: అవినీతి ఆరోపణలపై టేక్మాల్ SI రాజేష్ అరెస్ట్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. వారు తీసుకుంటున్న చర్యలపై, అవినీతి నిర్ధారణ చర్యలపై డీజీ చారు సిన్హా, ఆమె బృందాన్ని ఆయన అభినందించారు. అవినీతిని సహించేది లేదన్నారు. అన్ని స్థాయిల్లో పారదర్శకత, నైతిక పోలీసింగ్‌ను నిర్ధారించడం మన విధి అని పేర్కొన్నారు.