BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎం. గణేష్ ఆధ్వర్యంలో సోమవారం టూ కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిర్వహించినట్లు తెలిపారు.