MDK: వైన్స్ టెండర్లకు నేడు చివరి అవకాశం అని రామాయంపేట ఎక్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు. నిజాంపేట మండలానికి సంబంధించి రెండు వైన్స్ షాపులకు సంబంధించి ఒక షాపుకు 16, మరో షాపుకు 19 టెండర్లు వచ్చాయన్నారు. నేడు చివరి అవకాశం కావున ఆసక్తి గలవారు వైన్ షాపుల టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.