KMM: గాంధీ వారసత్వాన్ని చోరీ చేసి నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ఆధీనంలో నడుస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరంరాజు అన్నారు. ఆదివారం సత్తుపల్లి బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. BJPకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.