JGL: బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 18న బంధ్ విజయవంతం చేయాలని మెట్పల్లి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం జరిగిన సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు దేవేందర్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.