NLG: దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన మంద భూలక్ష్మి (51) గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ. 80,000 నగదు బహుమతి అందజేస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 9160637738, 9676624648 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరుతున్నారు.