PDPL: హకీంపేటలో ఈనెల 26 నుంచి నిర్వహించే రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలకు జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా క్రీడల అధికారి తెలిపారు. వారిలో శ్రేనిక, సిద్ధార్థ (జూలపల్లి), ఆకాంక్ష, శివ కేశవ (PDPL), శ్రీహిత సుల్తానాబాద్, అనన్య ఓదెల ప్రజ్వల్ ధర్మారం, శ్రేనిక్ అంతర్గాం, విరాజ్ చంద్ర మంథని, వికుల్ (RGM), హిమాన్షు (GDK) ఉన్నారు.