HYD: హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, విద్యా రంగ అభివృద్ధిపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు.