KMR: జవహార్ నవోదయ ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో రాజు కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం జరిగిన శిక్షణా కార్యక్రమంలో తెలిపారు. CS, CLO లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో డీఈవో రాజు, ACGE బలరాం మాట్లాడుతూ.. ఈ నెల 13న జరిగే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించాలని అన్నారు.