HYD: ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో TUWJ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకొని, ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. HYD ప్రెస్‌క్లబ్ కార్యవర్గ ఎన్నికల్లో TUWJ మద్దతుతో పోటీచేసిన ఫ్రెండ్స్ ప్యానెల్ ఘన విజయం సాధించిందని, ఇది అందరి సమిష్టి విజయమన్నారు.