WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ఆదివారం ప్రచారం నిర్వహించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. BRS పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.