NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. తూఫాన్ వెహికల్ డివైడర్ను ఢీకొట్టడంతో నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఐదుగురు గాయపడగా, లలితకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించి వారిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.