WGL: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాల సీనియర్ అయి ఉండి బండి సంజయ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ ప్రజల కోసం నేతల కోసం పోరాడే బీసీ నేత ఢిల్లీలో ధర్నాచేస్తే ఎలాంటి బీసీ సంఘం మద్దతు తెలుపలేదు. జిల్లాలో ప్రధాన సమస్యలని అటుకెక్కిపోయాయని విమర్శించారు.