JGL: కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగిన పసుపు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం నమోదైన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ .17,001, కనిష్ట రూ.10,111, పసుపు గోళ గరిష్టంగా రూ .13,895, కనిష్టంగా రూ 9,666, పసుపు చూర గరిష్ఠం రూ.12,222, కనిష్ఠం రూ.9,092గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.