MDK: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల శీతాకాల చలి నుంచి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సరఫరా చేశామని, చలి తీవ్రంగా ఉన్నందున రక్షణగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు. జిల్లా అధికారులు విజయలక్ష్మి, నీలిమ పాల్గొన్నారు.