HYD: జ్యూస్ ఇచ్చి పలువురిని మత్తులోకి దింపిన నిందితుడి కోసం డబీర్ పూర పోలీసులు వేట ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఎక్కడెక్కడ ఎవరిని కలిశాడో తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. దక్షిణ తూర్పు మండలం డీసీపీ ఆధ్వర్యంలో రెండు బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు.