KMM: ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతోపాటు ఉపాధ్యక్షుడు ప్రమాణం చేశారు.