MDK: మెదక్ మండలం మగ్దూంపూర్ గ్రామానికి చెందిన బైకరి కొమరమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అందజేశారు. ఆరోగ్యంతో ప్రైవేట్ వైద్యం చేయించుకుని ఎంపీ రఘునందన్ రావు సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 60 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాగా చెక్కును అందజేశారు.