MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట దేవాలయం అర్చకులు జక్కాపురం జయ స్వామి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా గురువారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అర్చకులు జక్కాపురం జయ స్వామికి దేవాదాయ అధికారులు ఉగాది పురస్కారం అందుకున్నారు. దీంతో ఆయనకు ఈవో సంకటాల శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.