SRD: గ్రంథాలయాల సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. సంగారెడ్డి కేంద్ర ఇవాళ గ్రంథాలయంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వారం రోజులపాటు బారోత్సవాలను నిర్వహించినట్లు చెప్పారు. డిజిటల్ లైబ్రరీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వసంతర పాల్గొన్నారు.