SRCL: మహిళలు పాడి పరిశ్రమపై దృష్టి సారించి గేదెల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్ రావు అన్నారు. వీర్నపల్లి మండలం భూక్యతండా, బావు సింగ్నాయక్ తండా గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తిదారులకు పాల దిగుబడి సాధించే విధానంపై మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు.