KNR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సహకార సంఘాల ప్రత్యేక అధికారి మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Tags :