WGL: రైతులకు ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం పలు సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. PACS ద్వారా రైతులను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ అందిస్తున్నారు. HNKలో 14 మంది, WGLలో 28 మంది రైతులు ఎంపికయ్యారు. ఐదు ఎకరాల వరకు నారు, విత్తనాలకు రూ. 9,000 సబ్సిడీ, మల్చింగ్కు ఎకరాకు రూ. 8,000, వంగ మొక్కలకు రూ. 30,000 వరకు సాయం అందిస్తున్నారు.