KMM: స్వార్థ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టవద్దని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రి తుమ్మల బుధవారం రఘునాధపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో పంట కొనుగోలు, వివిధ అంశాలపై సమావేశం నిర్వహించారు. బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు మేధావి కావచ్చు కాని ఎక్కువ మాట్లాడవద్దని అన్నారు.