NLG: అంగన్వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించి చిన్నారులు అక్షరాలను గుర్తుపట్టేలా తీర్చిదిద్దాలని నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆలీ అన్నారు. ఇవ్వాళ నల్గొండ పట్టణంలోని 46వ వార్డు పరిధిలోని రాజ్నగర్ అంగన్వాడీ కేంద్రంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఏఎల్ఎంసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.