HYD: సికింద్రాబాద్ పరిధి సీతాఫల్మండీలో శ్రీదత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా, ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. స్వామివారిని స్మరించుకుంటూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సైతం పెంపొందించుకున్నట్లుగా భక్తులు తెలిపారు. అతిథులుగా బండారి చందర్ తదితరులు పాల్గొన్నారు.