జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ఇవాళ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోఆపరేటివ్ బ్యాంకును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు అధికారులు పాల్గొన్నారు.