WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా HNK జిల్లాలో 46.4 డిగ్రీలు, JNGMలో 46.3, MHBDలో 46.2, MLGలో 46.1, WGLలో 46.0, BHPL జిల్లాలో 45.8, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత వల్ల ప్రజలు మధ్యాహ్నపు వేళలో బయటికి రావాలంటే భయపడుతున్నారు.