SRPT: మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు వార్డు సభ్యులు కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈరోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో ఐదుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పెదవీడు గ్రామపంచాయతీలో మొత్తం 12 వార్డులు ఉండగా, సర్పంచ్‌తో పాటు ఏడు వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.