WG: తణుకు రూట్స్ స్కూల్ ఆవరణలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్కే. త్రిపాఠి ఆధ్వర్యంలో విద్యార్థులు వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక పెంతుకోస్తు చర్చి పాస్టర్ కే. జాయ్ విచ్చేసి క్రిస్మస్ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు.