SDPT: బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రముఖ రెడీయేషన్ అంకాలజిస్ట్ కీర్తి రంజన్ సూచించారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన వ్యక్తికి అరుదైన న్యూరో సైటొమా ట్యూమర్ వచ్చిందని తెలిపారు. 20 రోజులుగా తలనొప్పితో పాటు వాంతులు, విరోచనాలు లక్షణాలతో ఆసుపత్రికి వస్తే వ్యాధి గుర్తించి శస్త్ర చికిత్స అందించామన్నారు.