VZM: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ కరుణకు చిహ్నంగా నిలుస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కిస్మస్ సందర్భంగా ఆయన క్రిస్టియన్లందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. మానవాళి పాపాలను కడిగి, సత్యమార్గంలో నడిపించేందుకు దేవుడే యేసుక్రీస్తుగా భూమిపై అవతరించాడని భక్తుల విశ్వాసం అన్నారు.